IC 814 The Kandahar Hijack OTT Netflix Controversy: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన తమన్నా లవర్ విజయ్ వర్మ కొత్త వెబ్ సిరీస్ ఐసీ 814 ది కాందాహార్ హైజాక్ చిక్కుల్లో పడింది. ఈ సిరీసులో హిందువుల పేర్లను ఉపయోగించిన తీరుకు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.