Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ లేటెస్ట్ వెబ్ సిరీస్ చిక్కుల్లో పడింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సిరీస్ పై నిషేధం విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అటు సోషల్ మీడియాలోనూ నెట్‌ఫ్లిక్స్ పై ప్రేక్షకులు మండిపడుతున్నారు.