New Airport in AP: ఏపీలో అక్కడ కొత్త ఎయిర్‌పోర్టు.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 43
ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకై వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండటం కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర్లంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక నెల్లూరు జిల్లా దగదర్తిలోనూ విమానాశ్రయం నిర్మించనున్నారు. త్వరలోనే నిర్మాణ పనులు చేపడతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్టు కోసం సుమారుగా 1400 ఎకరాల భూమి కావాలన్న మంత్రి.. భూసేకరణ త్వరగా పూర్తిచేసి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు.
Read Entire Article