New Year 2025: న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఆ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులతో ఎంజాయ్ చేద్దామని ఇటీవల గోవాకు వెళ్లగా.. అక్కడ జరిగిన గొడవ కారణంగా తాడేపల్లిగూడెంకు చెందిన రవితేజను అతి దారుణంగా హత్య చేశారు. ఐదుగురు యువకులు, ముగ్గురు యువతులు కలిసి కొత్త సంవత్సరం సందర్భంగా గోవాకు వెళ్లగా.. అక్కడ ఈ విషాదం నెలకొంది. ఇంతకీ ఏం జరిగింది. రవితేజను ఎవరు చంపారు. అసలు గొడవ ఎందుకు వచ్చింది అనేది ఈ స్టోరీలో చూద్దాం.