2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా నిహారిక నిర్మాతగా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమా అయినా చక్కటి కథ, వినూత్నమైన కథనంతో ప్రేక్షకులను అలరించింది. తక్కువ బడ్జెట్‌లో మంచి లాభాలను రాబట్టిన ఈ సినిమా, నిహారిక నిర్మాణ ధాటిని ప్రూవ్ చేసింది.