NIMS ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. నిమ్స్‌ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఇళ్లలో ఏసీబీ సోదాలు

1 month ago 7
NIMS Additional Superintendent: నిమ్స్‌ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీభాస్కర్‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ మంగళవారం సోదాలు ప్రారంభించింది. మూడు జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, లాకర్లు, స్థిరాస్తుల పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాల్లో గుర్తించిన నగదు, ఆస్తులు, పత్రాల పూర్తి వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Read Entire Article