Nindu Noorella Savasam Serial: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన భాగీ.. రామ్మూర్తికి బిగ్ షాక్ ?

7 months ago 10
ఈరోజు ఎపిసోడ్ లో భాగీ కాఫీ తీసుకొని అమర్ గదికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన భాగీ అమర్ ను చూసి భయపడుతూ కాఫీ ఇచ్చి రాబోతుంది.ఇక మరో సీన్ లో అరుంధతి సంతోషంగా బయటకు వస్తుంది. అరుంధతి సంతోషాన్ని చూసి ఏమిటో ఇంత సంతోషం అని చిత్రగుప్తుడు అడుగుతాడు.
Read Entire Article