ప్రస్తుతం నితిన్, తన కెరీర్‌లో భీష్మ లాంటి మరిచిపోలేని హిట్టిచ్చిన వెంకీ కుడుములతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముందుగా రష్మికను హీరోయిన్‌గా అనుకున్నా.. పలు కారణాల వల్ల రష్మిక తప్పుకుంది. ఆమె ప్లేస్‌లో శ్రీలీల నటిస్తుంది.