Nithiin: నితిన్ సినిమాలో మెగా భామ ఐటెం సాంగ్.. పోస్టర్‌తో పిచ్చేక్చించేశారుగా!
4 hours ago
1
నితిన్ ఒక అడుగు ముందుకేస్తుంటే.. తర్వాత నాలుగైదు అడుగులు వెనక్కి పడిపోతున్నాయి. భీష్మ తర్వాత నితిన్ చేసిన 5 సినిమాలు ఒక దానికి మించి ఒకటి అల్ట్రా డిజాస్టర్‌లుగా మిగిలాయి. అందులో ఒకటి మ్యాస్ట్రో నేరుగా రిలీజై కమర్షియల్ ఫ్లాప్ నుంచి తప్పించుకుంది.