NNS 02nd September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్లో రామ్మూర్తి తన తండ్రి, భాగీ తన చెల్లి అని అరుంధతి తెలుసుకున్నట్లే అనిపిస్తుంది. అటు అసలు నిజం అమర్ నుంచి తెలుసుకోవడానికి రామ్మూర్తి అతని ఇంటి బయటే ఎదురు చూస్తుంటాడు.