NNS 2nd January Episode: ఆరు ఫోటో చూసి మిస్సమ్మ షాక్.. మనోహరి చెంప పగలగొట్టిన అమర్.. ఉలిక్కిపడి లేచి..
3 weeks ago
3
NNS 2nd January Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (జనవరి 2) ఎపిసోడ్లో ఆరు ఫొటో చూసి భాగీ షాక్ తింటుంది. అసలు ఆమెనే తాను రోజూ మాట్లాడే ఆరు అని తెలుసుకొని ఎమోషనల్ అవుతుంది. అటు మనోహరి చెంప పగలగొడతాడు అమర్.