Nindu Noorella Saavasam December 19th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో అమర్‌తో పిల్లలు నవ్వుతుంటే అంతా మిస్సమ్మను మెచ్చుకుంటారు. తర్వాత పిల్లలు వచ్చి భాగీని హగ్ చేసకుంటారు. కోపం అలాగే ఉందని అంజు అంటే.. నేను కూడా చిన్న బ్రేక్ ఇచ్చానని మిస్సమ్మ అంటుంది.