Nindu Noorella Saavasam December 30th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో అరుంధతి అస్థికల కోసం వచ్చిన మనోహరిపై అమర్ కోప్పడుతాడు. కానీ, ఏదో కట్టుకథ చెప్పి తప్పించుకుంటుంది మనోహరి. మరోవైపు యముడికి అరుంధతిపై గుప్తా చాడీలు చెబుతుంటాడు. అరుంధతికి ఇన్నాళ్లు దాచిన రహస్యం బయటపడనుందనంటాడు.