Nindu Noorella Saavasam January 6th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 6 ఎపిసోడ్‌లో శివరామ్ ఇంటికి వచ్చిన రామ్మూర్తి తన కూతురు గురించి నిజం దాచాడంటూ అమర్‌పై కోపంగా ఊగిపోతాడు. దానికి మనోహరి మాటలు అనడంతో తనపై చేయి ఎత్తుతాడు రామ్మూర్తి. తర్వాత ఆశ్రమంలోకి రామ్మూర్తిని రాథోడ్ తీసుకెళ్తాడు.