NTR విగ్రహానికి తల బాదుకుని టీడీపీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌ కన్నీళ్లు.. అయ్యో పాపం, వీడియో వైరల్

10 months ago 21
Hindupur Tdp Follower Tears Ntr Statue: హిందూపురం టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆవులరెడ్డి, తన పదవి నుంచి వైదొలగాలని స్థానిక నాయకుడు ఒత్తిడి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తనతో పాటు మరో సీనియర్ నాయకుడి ఎఫ్‌పీ షాపును కూడా తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవుల రెడ్డి వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article