Oka Pathakam Prakaram: ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే!
2 months ago
5
143, బంపర్ ఆఫర్ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సాయి రామ్ శంకర్ తాజాగా ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..