ORR-RRR మధ్య 12 రేడియల్ రోడ్లు.. HMDA మెగా మాస్టర్‌ ప్లాన్‌

9 months ago 24
హైదరాబాద్ ORR- RRRలను కలుపుతూ 12 కొత్త రేడియల్ రోడ్లు నిర్మించనున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. క్రమబద్ధమైన పట్టణీకరణకు కొత్త చట్టం, స్థానిక అభివృద్ధి ప్రణాళిక (LADP) అమలు చేస్తామన్నారు. మెగా మాస్టర్‌ప్లాన్ వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని.. సికింద్రాబాద్-శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
Read Entire Article