Top Trending Film On OTT: ఎంత లేదన్నా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలపై ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు.. అలాంటి కాన్సెప్ట్‌తో సినిమా వస్తుందంటేనే తెగ ఆత్రుతతో ఎదురు చూస్తుంటారు. యాక్షన్, థ్రిల్, ఎమోషన్ వంటి అంశాలు పుష్కలంగా ఉంటే.. వద్దన్నా ఆ సినిమాను మనం నెత్తిన పెట్టి ఊరేగుతుతాం.