ప్రస్తుతం అంతా ఓటీటీల యుగం నడుస్తుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు ఏవేవి వస్తున్నాయా అని ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కొత్త సినిమాలే కాదు.. కాన్సెప్ట్ కొత్తగా ఉండే పాత సినిమాలు పరభాషవి అయినా.. సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు.