OTT Crime Thriller: ఓటీటీలోకి వ‌స్తోన్న‌ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

4 months ago 7

OTT Crime Thriller: ప‌లాస 1978 ఫేమ్ ర‌క్షిత్ అట్లూరి హీరోగా న‌టించిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఆప‌రేష‌న్ రావ‌ణ్ ఓటీటీలోకి వ‌స్తోంది. సెప్టెంబ‌ర్ 13 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

Read Entire Article