OTT Movie: ఇది రొటీన్ సినిమా కానే కాదు.. రూ.5 కోట్లతో తీస్తే, రూ.30 కోట్లు కొల్లగొట్టింది!
2 weeks ago
3
Rajkummar Rao Movie: ఇవాళ మనం ఒక బాలీవుడ్ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సినిమా చూడాలి అని మీకు అనిపించడం గ్యారెంటీ. ఎందుకంటే.. ఇదో అసాధారణ, విచిత్రమైన సినిమా. చూసినంతసేపూ.. కుర్చీని వదలం. కథనం గ్రిప్పింగ్‌తో ఉంటుంది. లోపలికి వెళ్దాం.