OTT Movie: భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య.. మెంటలెక్కించే సీన్లు భయ్యా..!
2 weeks ago
8
ఇప్పుడంతా ఓటీటీ ప్రపంచం అయిపోయింది. ఈ మధ్యకాలంలో వస్తున్న పలు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ఓటీటీల్లో సత్తా చాటుతున్నాయి. కొత్తదనంతో పాటు భావోద్వేగాలు, జీవిత పరంగా ప్రేక్షకులను కదిలించే కథలతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు.