OTT Murder Mystery: ఓటీటీలోకి వస్తున్న మరో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. హనీమూన్‌లో హత్య.. తెలుగులోనూ స్ట్రీమింగ్

4 months ago 3
OTT Murder Mystery: ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రాబోతోంది. హనీమూన్‌లో జరిగే హత్య చుట్టూ తిరిగే కథతో ఎంతో ఇంట్రెస్టింగా సాగిన ఈ సిరీస్ ట్రైలర్ ను గురువారం (సెప్టెంబర్ 19) రిలీజ్ చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.
Read Entire Article