OTT Telugu Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరు తెలుగు సినిమాలు ఇవే.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!

4 months ago 6
OTT Telugu Movies: ఈవారం తెలుగు సినిమాలు ఓటీటీలోకి వరుస పెట్టాయి. ఏకంగా ఆరు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఇందులో లోబడ్జెట్ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ఏ ఓటీటీల్లోకి.. ఏ తెలుగు సినిమాలు వచ్చాయంటే..
Read Entire Article