OTT Top Movies December: డిసెంబర్‌లో ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు.. న్యూఇయర్ నైట్‍కు..
3 weeks ago
3
OTT Top Movies December: డిసెంబర్‌లో చాలా సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ ఉంటే.. మరికొన్ని డిజాస్టర్లు కూడా అడుగుపెట్టాయి. ఓ పాపులర్ సిరీస్ రెండో సీజన్ కూడా వచ్చింది. ఈనెలలో ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు ఏవంటే..