OTT Update : 10 నిమిషాలకు గూస్‌బంప్స్... బెస్ట్ థ్రిల్లర్ సినిమా.. ఎల్లుండే స్ట్రీమింగ్
4 months ago
11
Thriller Movie on OTT: సాధారణంగా వారాంతాల్లో మనమందరం ఏదో ఒక సినిమా చూడటానికి ఆసక్తి చూపుతాము. ఆ విధంగా ఈరోజు మనం చూడబోయే సినిమా కేవలం థ్రిల్లర్ సినిమా మాత్రమే కాదు. ప్రతి సీన్‌లో కూడా మనకు ఉత్కంఠ రేపుతోంది.