OTT Valentine's Day Releases: ఈ వాలెంటైన్స్ డేకి ఓటీటీలోకి వస్తున్న సినిమాలు ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా
2 months ago
3
OTT Valentine's Day Releases: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికుల దినోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి కోసం ఓటీటీలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా రాబోతున్నాయి. మరి అవేంటి? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి.