OTT: ఓటీటీలో దూసుకుపోతున్న సమ్మేళనం.. ట్రెండ్ అవుతున్న కొత్త సినిమా
4 hours ago
1
‘సమ్మేళనం’ అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‌లో విడుదలైంది. ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలతో రూపొందిన ఈ సిరీస్ 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ సాధించింది.