OTT: ఓటీటీలోకి కిచ్చా సుదీప్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మ్యాక్స్’.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే
2 months ago
4
కన్నడ బ్లాక్‌బస్టర్ ‘మ్యాక్స్’ ఫిబ్రవరి 15న ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.