OTT: ఓటీటీలోకి 'దసరా' విలన్ కొత్త సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

2 months ago 4
గత ఏడాది జనవరి 19న విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది.
Read Entire Article