OTT: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి 'డబుల్ ఇస్మార్ట్'... ఇదెక్కడి మాస్ ట్విస్ట్ మామ..!

4 months ago 5
Double Ismart Movie OTT: ఆగస్టు 15న మూడు సినిమాలతో పోటీ పడి రిలీజైంది డబుల్ ఇస్మార్ట్ మూవీ. నిజానికి ఈ సినిమాపై ఆడియెన్స్‌లో రిలీజ్‌కు ముందు బీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీది అంతకంతకూ హైప్ పెంచుకుంటూ పోయింది.
Read Entire Article