OTT: మరో ఓటీటీలోకి వచ్చిన 11వేల కోట్ల బ్లాక్‍బస్టర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

1 month ago 4
OTT: హాలీవుడ్ బ్లాక్‍బస్టర్ చిత్రం బార్బీ మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.11వేల కోట్లతో దుమ్మురేపిన ఈ చిత్రం మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Read Entire Article