OTT: రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి.. స్ట్రీమ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్
2 months ago
5
OTT Movies: ఓటీటీలో ఎక్కువ ఆదరణ పొందుతున్న జానర్స్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే "రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి" సినిమాపై ఓటీటీ ప్రేక్షకులకు అంతగా అభిమానం ఏర్పడింది.