ఈ మధ్యకాలంలో ఓటీటీ హవా మరీ ఎక్కువైంది. పలు ఓటీటీ వేదికలపై వస్తున్న సినిమాలు భారీ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. భాష, స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ తో సత్తా చాటుతున్నాయి. కొన్ని సినిమాలను ప్రేక్షకులు ఎగబడి మరీ చూసేస్తున్నారు. అలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం.