Patnam Narender reddy: లగచర్ల నిందితులకు భారీ ఊరట.. పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్

1 month ago 4
Patnam Narender reddy: లగచర్ల ఘటనలో నిందితులకు బెయిల్ లభించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి భారీ ఊరట దక్కింది. ఈ కేసులో నిందితులుగా వీరందరికీ షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి స్పెషల్ కోర్టు మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డికి రూ.50 వేల పూచీకత్తు, ఇతర నిందితులకు రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article