టాలీవుడ్‌లో మెగా అభిమానులు, బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అటు పవన్, ఇటు అల్లు అర్జున్ కూడా ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇద్దరి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు పవన్, అల్లు అర్జున్ ఒకే వేదికపై కనిపించనున్నారు.