Pawan kalyan Health: తగ్గని జ్వరం, దగ్గు.. హైదరాబాద్‌కు పవన్ కళ్యాణ్..

11 months ago 23
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల నుంచి జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే నాలుగు రోజులు అయినా జ్వరం తగ్గకపోవటం, దగ్గు ఎక్కువగా వస్తూ ఉండటంతో మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలని వైద్యులు పవన్ కళ్యాణ్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయల్దేరారు. హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.
Read Entire Article