Pawan Kalyan OG: ఇంకొన్ని రోజులు ఓపిక‌గా ఉందాం - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీపై మేక‌ర్స్ ట్వీట్‌

3 weeks ago 3

Pawan Kalyan OG: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీపై మేక‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌ను శ‌నివారం రిలీజ్ చేశారు. 2025 ఓజీ పండుగ వైభ‌వంగా నిలుస్తుంద‌ని నిర్మాణ సంస్థ చెప్పింది. ఈ సినిమా కోసం ఇంకొన్ని రోజులు ఓపిక‌గా ఉండాల‌ని అభిమానుల‌కు పిలుపునిచ్చింది. ఓజీ మూవీకి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

Read Entire Article