Pawan Kalyan: OG మూవీ నుంచి ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్... కీ రోల్‌లో మెగా వారసుడు.!

6 months ago 10
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటి. ఈ సినిమాకి భారీ హైప్ ఉంది. స్టోరీ దగ్గర నుంచి స్టార్ కాస్ట్ వరకూ, పవన్ లుక్ దగ్గరనుంచి పాటల వరకూ ప్రతీదీ ఫాన్స్ కి మోస్ట్ ఎగ్జైటింగ్ ఎలిమెంటే. అయితే ఇప్పటికే ఉన్న ఎగ్జైట్ మెంట్ కి తోడు పవన్ వారసుడు కూడా ఓజీ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
Read Entire Article