Pawan Kalyan Star Maa movies: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ మా మూవీస్‌లో రోజంతా పవర్ స్టార్ సినిమాలే
4 months ago
6
Pawan Kalyan Star Maa movies: పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిమానులకు ఈ సోమవారం (సెప్టెంబర్ 2) పండగే అని చెప్పాలి. అతని పుట్టిన రోజు సందర్భంగా రోజంతా స్టార్ మా మూవీస్ లో అతని సినిమాలే రానున్నాయి. ఏకంగా ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉండటం విశేషం.