Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం.. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవర్ స్టార్
4 months ago
9
భారీ వర్షాల కారణంగా తాగు నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు.