Pawan kalyan: మొన్ననే వార్నింగ్.. నేడు యాక్షన్‌లోకి.. డిప్యూటీ సీఎం సూపర్ స్పీడ్..

2 months ago 10
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సైబర్ క్ర్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ భేటీ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి.. సైబర్ క్రైమ్ వార్షిక నివేదిక అందజేశారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడే వారిపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫిర్యాదు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Entire Article