Pawan kalyan: సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.. ఆ విషయంపై విచారణకు ఆదేశం

1 year ago 29
రాష్ట్రంలో సినిమా థియేటర్ల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఇక టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా రావాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు థియేటర్లలో ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ వ్యాపారంలో గుత్తాధిపత్యం ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు.
Read Entire Article