మేయర్ల ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్.. కానీ పాలకవర్గాల ఏర్పాటుపై సస్పెన్స్

2 hours ago 1
ఏపీలో మేయర్లు, చైర్‌ పర్సన్ల ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 23న కొత్తగా ఎన్నికైన వారంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నికపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ పదవుల ఎన్నికకు సంబంధించిన తేదీలు, విధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఏపీలో 13 కార్పొరేషన్లు, 77 కార్పొరేషన్లు, 10 నగర పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి.
Read Entire Article