Pawan Kalyan: హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఇదే.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్
1 month ago
5
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం మే 9న విడుదల కానుంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ పిరియడికల్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.