Pithapuram: ఆరు నెలల్లో నేను చేసింది ఇదీ.. లిస్టు విడుదల చేసిన పవన్ కళ్యాణ్

3 weeks ago 3
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరున్నర నెలలు గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఆరున్నర నెలల కాలంలో తాను ఏం చేశాననే వివరాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఈ ఆరున్నర నెలల్లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను నూతన సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. భవిష్యత్తులోనూ మీ ప్రేమ, అభిమానాలను ఇలాగే అందించాలని కోరారు. సమగ్ర అభివృద్ధి నివేదిక -2024 పేరుతో పవన్ కళ్యాణ్ ఈ నివేదిక విడుదల చేశారు.
Read Entire Article