Pooja Hegde: డీ గ్లామర్ రోల్‌లో పూజా హెగ్డే.. 5 ఫ్లాప్‌ల తర్వాత చేతిలో 4 సినిమాలు.. స్ట్రాంగ్ లైనప్‌తో బుట్టబొమ్మ!

3 weeks ago 3

Pooja Hegde Look In Retro And Upcoming Movies: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే వరుసగా ఐదు ఫ్లాప్స్ చవిచూసింది. ఇప్పుడు త్వరలో సూర్య నటించిన రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు నాలుగు మూవీస్‌తో స్ట్రాంగ్ లైనప్‌తో 2025లో ముందుకు రానుంది బుట్టబొమ్మ.

Read Entire Article