Posani Krishna Murali: కోర్టుకి సినీ నటుడు పోసాని..9గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు
11 hours ago
1
Posani Krishna Murali:సినీ నటుడు, వైసీపీ నేత పోసానిని పోలీసులు 9గంటల పాటు ప్రశ్నించారు. విచారణ ముగియడంతో రైల్వే కోడూరు కోర్టుకు తరలిస్తున్నారు. మరికాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు.