Prabhas Spirit: ప్రభాస్ స్పిరిట్ మూవీపై అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైనట్లు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రకటించాడు. ట్యూన్ కంపోజ్ చేస్తోన్న ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో డైరెక్టర్ సందీప్ వంగా కూడా కనిపిస్తోన్నాడు.