Prabhas: గెట్ రెడీ డార్లింగ్స్.. స్పిరిట్ వచ్చేస్తున్నాడు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక ఊచకోతే!
1 day ago
2
ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’ గురించి హైప్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కాలేదు, కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.